చెన్నైలొ నా జీవితం …. ;)
జీవితంలొ మొట్టమొదటిసారిగా అద్రష్టం హెల్మెట్ లేని స్కూటరిస్టు లాగా నేను ట్రాఫిక్ కానిస్టెబుల్ లాగా అనిపించిన మధుర క్షణాలు: నాకు ఒక ప్రముఖ IT Company లొ Job వచ్చింది…. so నేను సాదారనంగా ఇలాంటివి నా ఫ్రెండ్స్ తొ తరువాత ఇంట్లొ చెబుతాను. ఈ సారి కూడా అలాగె నా ఫెండ్స్ తొ చెప్పాను అదెంటొ ఒక్కడు కూడా మాటవరసకి కంగ్రాట్స్ చెప్పలేదు సరికదా ” మామా పార్టి ఎప్పుడు” అని అడిగెసి నా సమదానం తొ ఏమాత్రం అవసరం లెకుండా వెళ్లిపొయారు.
ఎంతొ ఏకాగ్రత …………………
ఏదొ సుదీర్గ సంభాషణ…………
ఒక్కొకరి ముఖాలలొ ఎదొ సాదించాలనే పట్టుదల ……
కాసేపటికి ఆ గ్రూప్ లొ ఒక రిప్రజెంటేటివ్ వచ్చెసి Party Dates ,Bars and travelling ……….. ఖర్చులు అన్ని చెప్పాడు.అప్పుడె చెన్నై offer వచ్చిన తరువత నాకు కలిగిన మొదటి ధిగ్బ్రంతి (ఈ మాత్రం ఏకాగ్రతను వారు career మీద పెడితె ఖఛ్ఛితంగా Microsoft లొ ఉండేవారె కదండి)…. contd…
-
ఖజానాలు
- మార్చి 2008 (1)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS